వామ్మో.. ఇంత పోతే ఇంకేం మిగుల్తయ్.. హైదరాబాద్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖర్చు.. నెలకు ఎంతో తెలుసా..?
మన దేశంలోని మెట్రో నగరాల్లో ఒక మధ్య తరగతి కుటుంబం బతకాలంటే ఖర్చు నెలకు ఎంత అవుతుందనే ఆసక్తికర చర్చ మరోసారి తెరపైకొచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. పొట్ట చేత్తో పట్టుకుని మెల్లగా ఎలాగోలా బతికేయాలని ఈ నగరాల బాట పట్టిన వాళ్లు కూడా లక్షల్లో ఉన్నారు. ఎంత సంపాదిస్తే.. ఎంత మిగులుతుందనే అంశం కాసేపు పక్కన పెడదాం. ఎంత సంపాదిస్తే మన … Read more









