బయట తిండి తినేవారు ఈ టిప్స్ పాటిస్తే అందరి ముందు ఇమేజ్ ఉంటుంది..!
బయటకు ఎక్కడికైనా భోజనానికి వెళ్ళేటపుడు …పార్టీలు, రెస్టరెంట్లు లేదా రొమాంటిక్ డిన్నర్ లలో కొన్ని మర్యాదలు పాటించాలి. అదే విధంగా ఆహారం కూడా అధికంగా కాకుండా తగినంత మాత్రమే తినాలి. బయట తినేవారికి కొన్ని చిట్కాలు చూడండి. ఎదురుగా కూర్చొన్న వారు ఆల్కహాల్ తీసుకునేవారైతే, మీరు ఫ్రూట్ కాక్ టయిల్ తీసుకోండి. దానిలో తక్కువ ఆల్కహాల్, క్రీమ్, షుగర్ వుంటాయి. సిట్రస్ కాక్ టయిల్ మంచిది. ఎపెటైజర్ లు గా బ్రెడ్, సలాడ్, కాటేజ్ ఛీజ్ మంచివి. … Read more









