బైక్ ట్యాక్సీ నడుపుతున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి… ఎందుకంటే…?
బెంగళూరులో ఒక మహిళ ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు తనకు ఎదురైన ఒక ఘటన గురించి లింక్‌డ్ఇన్ ద్వారా షేర్ చేసుకున్నారు. దాంతో ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ వెలుగులోకి రావడమే కాదు… సోషల్ మీడియాలో సొల్లు వీడియోలు చూసుకుంటూ కూర్చొనే వారికి సమయం విలువ కూడా తెలియజెప్పేందుకు ఆ స్టోరీ హెల్ప్ అయింది. చార్మిఖ నాగళ్ల అనే ఒక మహిళ తన పోస్టులో రాసిన కథనం ప్రకారం ఆ డీటేల్స్ ఇలా ఉన్నాయి. తను బుక్…