కొంద‌రు స్త్రీలు బొడ్డు కిందకి చీర ఎందుకు కడుతారు?

మగవారి ప్యాంట్ కట్టుకునే స్టైల్ మూడు విధాలుగా వుంటుంది. Mid – బొడ్డుకి ఒక అంగుళం కిందకి. Low Mid – బొడ్డుకి రెండు అంగుళాలు కిందకి. High Mid – కరక్టుగా బొడ్డు లెవెల్ కి. శరీర ఆకృతి, పొట్ట సైజు బట్టి టైలరు కొలతలు తీసుకుంటాడు. ఒకవేళ రెడీమేడ్ ఆర్డర్ చేయాలంటే కొన్ని బ్రాండెడ్ కంపెనీలు ఈ మూడింటిలో మన ఆప్షన్ అడుగుతాయి. ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం కట్టుకున్న innerwear యే … Read more