లవ్ ఫెయిల్యూర్ అయ్యాక…ఆ బాధను తప్పించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?
లవ్ ఫెయిల్యూర్ కాగానే చాలామంది ఇక తమ లైఫ్ అంతా చీకటిమయం అని అనుకుంటుంటారు. ఇంకా కొందరైతే సైకోలుగా మారి ప్రేమను నిరాకరించిన వారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుంటారు. ఈ లవ్ ఫెయిల్యూర్ ను త్వరగా కోలుకోలేక తమకు తాముగా బాధను అనుభవిస్తూనే, ఫ్యామిలీని కూడా తమ ప్రవర్తనతో ఇబ్బందికి గురిచేస్తుంటారు. మందు, సిగరెట్, డ్రగ్స్ లాంటి కొత్త అలవాట్లకు చేరువవుతారు…. కానీ కొన్ని నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే….మన లైఫ్ ను కలర్ ఫుల్ గా … Read more









