భార్య ఎల్లప్పుడూ భర్తను పేరు పెట్ట పిలవకూడదట.. ఎందుకంటే..?
హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తను భార్య పేరు పెట్టి పిలవకూడదని అంటూన్నారు. అలా పిలవడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందని అంటున్నారు. కానీ ఈరోజుల్లో మాత్రం యూత్ భర్తను పేరు పెట్టి పిలవడం తో పాటుగా, అరేయ్, ఒరేయ్ అనికూడా పిలిచుకుంటున్నారు. సవాలక్ష ముద్దు పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. అంతేనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు, ఒకే దగ్గర పెరిగిన బావా మరదళ్లు వంటి వాళ్లు అయితే భర్తను అరేయ్, ఒరేయ్ అని కూడా పిలుస్తున్నారు. కానీ ఇదంతా…