కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?
కొరియన్స్ అందరూ సన్నగా ఉండరు , మన ఊళ్ళో లాగే లావుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొరియన్స్ తో కొరియాలో ఒక నెల గడిపిన అనుభవంతో చెపుతున్న విషయాలు. ఆహారపు అలవాట్లు. వాళ్ళు ఎప్పుడూ వెజ్, నాన్ వెజ్ సమ పాళ్ళలో తింటారు. అది కూడా చేపలు, రొయ్యలుపీతలు లాంటి సీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. భోజనం సమయాలు. మార్నింగ్ ఎవరూ మన లాగా హెవీ ఫుడ్ తినరు. ఒక జ్యూస్ లాంటిది తాగేసి … Read more









