రూ. 76 లక్షలు పెద్ద జీతం కాదు.. ఉద్యోగం పోయినందుకు నేనుచాలా హ్యాపీ: మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
పది వేల నుంచి పాతిక వేల జీతమిచ్చే ఉద్యోగం పోతేనే ఎలా బ్రతకలిరా బావోయ్ అని గుక్కపట్టి ఏడ్చే రోజులివి. ఇలాంటి ఈ కాలంలో ఏడాది రూ. 76 లక్షల జీతం వచ్చే ఉద్యోగం పోయిందందుకు ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంతోషంగా ఉందట.బయటకు అలా చెప్తోంది కానీ, లోలోపల ఎంత కుమిలిపోయుంటదో కదా..! 24 ఏళ్ల సియెర్రా డెస్మరాట్టి అనే మహిళా ఉద్యోగి రెండేళ్ల ముందు(2022లో) చికాగోలోని డెలాయిట్ కంపెనీలో అనలిస్ట్‌గా ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు…