అమెజాన్ అడవి గురించి టాప్ 10 ఆశ్చర్యకరమైన విషియాలు ఇవే..!
అమెజాన్ అడవిని భూమికి ఊపిరితిత్తులని పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రపంచానికి కావల్సిన ఆక్సిజన్‌లో 20% ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 9 దేశాల్లో విస్తరించి ఉంది – ముఖ్యంగా బ్రెజిల్, పెరూ, కొలంబియా లాంటి దేశాల్లో ఎక్కువ భాగం ఉంది. అమెజాన్‌లో 40,000 కంటే ఎక్కువ మొక్కల జాతులు, 400కి పైగా పక్షుల జాతులు, 2.5 మిలియన్ల కీటకాల జాతులు ఉన్నాయి. జంతువులకు ఇది ఒక న్యాచురల్ హోం లాంటిది. ఇక్కడ సంవత్సరానికి దాదాపు 200 నుంచి…