చియా సీడ్స్ మరియు సబ్జా సీడ్స్ రెండు ఒకటేనా?
చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఒకేలా ఉండవు. ఇవి రెండు వేర్వేరు మొక్కల నుండి వస్తాయి. వాటికి వేరువేరు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చియా సీడ్స్ మెక్సికోకు చెందినవి, సబ్జా సీడ్స్ (తులసి గింజలు) భారతదేశానికి చెందినవి. చియా సీడ్స్ (Chia Seeds) శాస్త్రీయ నామం Salvia hispanica. దక్షిణ అమెరికా నుండి వచ్చాయి. నలుపు, గోధుమ రంగులో ఉంటాయి. చియా సీడ్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చియా…