వ్య‌వ‌సాయం చేసే రైతు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇద్ద‌రూ స‌మాన‌మేనా..? లాజిక్‌గా ఆలోచిస్తే..?

ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే నాలుగు ఎకరాలు ఉన్న వ్యవసాయదారుడు, 60 ,70 వేల జీతం ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇద్దరు సమానమే అంటారా లేదా? సమానమో కాదో తెలియాలి అంటే గణాంకాలు ఉండాలి. ఏ ప్రాతిపదికన లెక్క వేయాలో ప్రమాణాలు కూడా ఉండాలి. అవేం లేకుండా పోల్చలేం. నెలకు ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అనేది చూడాలా? ఎవరు బ్యాంకులకు ఎంత కడుతున్నారో చూడాలా? నెలకు ఎవరికి ఎంత మిగులుతుంది అనేది చూడాలా? ఎవరి అప్పులు ఎంత…

Read More

ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!

ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. కానీ ఎంత మూల్యానికి. ధూమపానం మీకే కాదు.. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా హాని కలిగిస్తుంది అంటూ సినిమా ఆరంభంలో నో స్మోకింగ్ యాడ్ నీ మీరంతా చూసే ఉంటారు. ధూమపానం శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొందరు ఈ అలవాటుని మానలేకపోతున్నారు. 29 % మంది యువకులు సిగరెట్లకి బానిసలుగా ఉన్న వారికి 35 నుంచి 45 ఏళ్లు వచ్చేసరికి ఊపిరితిత్తులు, గుండె జబ్బులకు గురవుతున్నారని…

Read More

పూర్తి శాకాహారిగా మారితే శ‌రీరానికి ఏదైనా న‌ష్టం క‌లుగుతుందా..?

లేదు కోల్పోయేది ఏమి లేదు . శాకాహారం , మాంసాహారం కంటే ఆరోగ్యానికి మంచిది . శాకాహారంలో క్యాలరీస్ తకువ ఉంటాయి . లో క్యాలరీ డైట్ వల్ల బరువు ఆటోమేటిక్ గా ఎక్కువ పెరగరు . కొన్ని శాకాహారం , మాంసాహారం ఆహారాల మధ్య క్యాలరీ తేడా చూద్దాం (ఇది కేవలం రఫ్ సంఖ్య ఇంచు మించు దగ్గరిలోనే ఉంటుంది కానీ అసలైన సంఖ్య కాదు ). శాకాహారం.. వంకాయ‌ల్లో 500 గ్రాముల‌కు 125 క్యాల‌రీలు,…

Read More

క్రీస్తుపూర్వం, క్రీస్తుశ‌కం అనే ప‌దాల‌కు బ‌దులుగా ఇప్పుడు కొత్తగా ఏ ప‌దాలు వాడుతున్నారో తెలుసా?

గౌత‌మ బుద్దుని కాలం.? అన‌గానే.. క్రీ.పూ 563 నుండి 483 అనే స‌మాధానం వ‌స్తుంది…కాక‌తీయుల కాలం..? అన‌గానే క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు అనే స‌మాధానం వ‌స్తుంది. …ఇలా ప‌ర్టిక్యుల‌ర్ గా కాలాన్ని నిర్ణ‌యించ‌డానికి క్రీస్తు పూర్వం, క్రీస్తు శ‌కం అనే ప‌దాల‌ను వాడేవారు…. ప్ర‌తిదానికి కొల‌మానంగా వీటినే ఉప‌యోగించేవారు. అయితే ప్ర‌స్తుతం వీటి స్థానంలో కొత్త ప‌దాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇక మీద‌ట క్రీస్తుపూర్వం, క్రీస్తుశ‌కం అవుట్ డేటెడ్ అన్న‌మాట‌.! కొత్త…

Read More

శవం పక్కన ఎక్కువ కూర్చోవద్దని ఎందుకు అంటారు.. కారణాలు ఇవే..

మీకు తెలుసా? మన శరీరంలో పది వాయువులు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కానీ చనిపోతే వాటన్నింటినీ ఒక్క వాయువు బయటకు తీసుకు వెళ్లిపోతుంది. ఈ 10 వాయువుల గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరం పంచ భూతాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంతో తయారవుతుంది. ఈ పంచ భూతాలు మానవ శరీరంలోనే ఉంటాయని యోగులు చెబుతారు. పంచభూతాల్లో ఒకటైన గాలి 10 రూపాల్లో శరీరంలో వివిధ రకాల పనులు చేస్తుందని సిద్ధ యోగులు…

Read More

ఈ రోజుల్లో చాలా మంది విడాకుల‌కు కార‌ణం అవుతున్న అంశం.. ఇదొక్క‌టే ప్ర‌ధాన కార‌ణ‌మా..?

పెళ్ళికి ముందు ఏ అమ్మాయి అయినా తనకు కాబోయే భర్త తన కంటే చదువులో, ఉద్యోగంలో, హోదాలో, ఎత్తులో, బరువులో ఎక్కువుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ రకమైన ధోరణి వారికి ఒక విధమైన emotional సపోర్ట్ లేదా సాంఘిక పరమైన రక్షణ అనుభూతిని కలగచేస్తోంది అనుకోవాలి. తనకంటే తక్కువ చదువు, ఉద్యోగం, హోదా ఉన్నవారిని పెళ్లి చేసుకోవడం అమ్మాయిలలో చూడడం సాధారణంగా జరగదు. ఆడవారు తమకి తెలియకుండానే భర్తకి తన కంటే ఒక ఉన్నత స్థానాన్ని మానసికంగా…

Read More

బట్టలుతికిన నీళ్లు కాళ్లపై పోసుకుంటున్నారా..? పుట్టింటి వారికి ఇలా జరుగుతుందని తెలుస్తే అస్సలు చేయరు!

మన దేశంలో అనేక రకాల ఆచార సంప్రదాయాలున్నాయి..వీటిని కొందరు మూఢనమ్మకాలు అని కొట్టిపేరేస్తే..మరికొందరు పాటిస్తూ ఉంటారు.కాకపోతే ప్రతి ఆచార సంప్రదాయం వెనుక ఏదో ఒక నిగూడ విషయం ఉందనేది వాస్తవం..అలాంటిదే బట్టలుతికిన నీటిని కాళ్లపై పోసుకుంటే..పుట్టింటి వారికి అరిష్టం అని పెద్దలు చెపుతుంటారు..నేను కాళ్లపై పోసుకుంటే వారికి ఎలా అరిష్టం అవుతుందని మొండిగా కొందరు ప్రవర్తిస్తేమరికొందరు అలవాటు కొద్ది ఆ పని చేస్తారు…పెద్దలు చెప్పారని కాకపోయినా దీని గురించిన కొన్ని విషయాలను ఆలోచిద్దాం.. చాలా మంది స్త్రీలు…

Read More

మరి కొన్ని ఏళ్లలో డెడ్‌సిటీగా మారనున్న బెంగుళూరు..?

మరి కొద్ది సంవత్సరాల్లో బెంగుళూరు ఓ డెడ్‌సిటీగా మారనుంది! అదేంటి దేశంలో టెక్నాలజీ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న బెంగుళూరు మహానగరం డెడ్‌సిటీగా మారడమేమిటి? అంటే అక్కడ ఎవరూ ఉండరా? ఆ సిటీకి అలా ఎలా జరుగుతుంది? అంటూ ఆశ్చర్యపోతున్నారా? అయితే అది నిజమేనంటున్నారు పర్యావరణ వేత్తలు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) చేసిన ఓ పరిశోధన ప్రకారం బెంగుళూరు నగరం గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహకందని స్థాయిలో అభివృద్ధి…

Read More

షేవింగ్ బ్లెడ్స్ ఇదే ఆకారంలో ఎందుకు ఉంటాయి ? దీని వెనకున్న కథ ఇదేనా ?

మన నిత్య జీవితంలో బ్లేడ్ కూడా ఓ భాగమైపోయింది. మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు కచ్చితంగా బ్లేడ్‌ అవసరం ఉంటుంది. అయితే… మనం పుట్టిన ప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఆకారంలో ఉంది ఈ బ్లేడ్‌. ఇంత వరకు దానికి ఆకారం గానీ, పరిమాణం కానీ పెరగలేదు. తగ్గలేదు. అయితే.. అలా ఎలా జరిగిందనే దానిపై ఇవాళ ఆసక్తి కర విషయాలు తెలుసుకుందాం. బ్లేడ్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది జిల్లెట్ కంపెనీ. నిజానికి…

Read More

మీరు బాగుప‌డాలంటే….. ఈ 5 ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తుల‌ను దూరం పెట్టాలి..

బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు… ఇలా స‌మాజంలో మ‌న చుట్టూ ఉండే ఎవ‌రైనా విభిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు క‌లిగి ఉంటారు. కొంద‌రు మ‌న‌తో స్నేహం చేసి ద‌గ్గ‌ర‌గా ఉంటే, కొంద‌రు శ‌త్రువులుగా ఉంటారు. ఇంకొంద‌రు పైకి స్నేహం న‌టిస్తూనే లోలోప‌ల మ‌న‌పై ఈర్ష్య‌, అసూయ పెంచుకుని కుట్ర‌లు ప‌న్నుతారు. అలాంటి వారి గురించి తెలిస్తే మ‌నం వారిని దూరం పెడ‌తాం. అస్స‌లు ద‌గ్గరికి రానివ్వం. మ‌రి అలాంటి వారే కాదు, అలా మ‌నం దూరం పెట్టాల్సిన వారు ఇంకొంద‌రు…

Read More