భార్య తన భర్తను పేరు పెట్టి ఎందుకు పిలవకూడదో తెలుసా.? కారణం ఇదే.! మరేమని పిలవాలంటే!
గతంలో భర్తలను భార్యలు ఎవండీ, బావగారూ,, జీ, హజీ, అని పిలిచేవారు. పాశ్చాత్య సంస్కృతి కారణంగా…గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని…భర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది తప్పట.! భర్తలను భార్యలు పేరుపెట్టి పిలవకూడదట. ఇలా చేయడం అమర్యాదకరమట, అంతే కాదు నలుగురిలో భర్త విలువను తగ్గించినట్టేనట.! ఆ మాటకొస్తే…మనకన్నా పెద్దవాళ్ళను పేరుపెట్టి పిలవడమే తప్పు, అలాంటిది…..భార్యకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తను…