ఈ న‌ట్స్‌ను తింటే పురుషులు సెక్స్‌లో రెచ్చిపోవ‌డం ఖాయం..!

బాదం, జీడిపప్పు, ఆక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్) చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర్నుంచి ఉత్సాహం, మేధోశక్తి, మూడ్ పుంజుకోవటం వరకూ ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. ఇవి శృంగార జీవితం మెరుగుపడటానికి తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. రోజుకు 60.. గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటంతో పాటు మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం గమనార్హం. తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా … Read more

శృంగారం బోర్ కొట్టేసిందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

శృంగారం అనేది దంపతులను అర్థం చేసుకోవటానికి, వారిద్దర మధ్య నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. శృంగారానికి ముందు, తరువాత భార్యభర్తలు వారి మనసుల్లో మాటలను స్వేచ్ఛగా మాట్లాడుకోవటానికి, బిడియం లేకుండా ఆలోచనలను పంచుకోవటానికి సూపర్‌ టైమ్‌. సెక్స్ ప్రత్యేకంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఎప్పుడూ ఒకేరకంగా కాకుండా.. వెరైటీ పొజిషన్స్‌లో సెక్స్‌ చేయటానికి ఇష్టపడుతుంటారు. కానీ పురుషుల్లో కొంతమంది ఒకే మూసధోరణిలో, వెళ్లటం, మహిళకు ఇష్టమో లేదో తెలుసుకోకుండానే, తన సుఖాన్ని చూసుకొని వెళ్లిపోవటం వంటివి జరుగుతుంటాయి. … Read more

పురుషులు రొమాన్స్‌ను ఆస్వాదించాలంటే.. ఇలా చేయండి..!

పురుషులకు శారీరక శ్రమ అధికం. రోజులో ఎన్నో కష్టతరమైన పనులు చేస్తూంటారు. నిద్ర లేచిన వెంటనే ఉరుకులు, పరుగుల జీవితమే. ఉదయపు బిజినెస్ మీటింగ్ లనుండి అర్ధరాత్రి పుట్టినరోజు పార్టీలవరకు శ్రమించాల్సిందే! మరి ఇంత బిజీ లైఫ్ కొరకు అధిక శక్తి నిచ్చే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పని చేసుకుపోవాలంటే…. మీరు తినే ఆహారంలో అధిక శక్తినిచ్చే పదార్ధాలు ఏమేమి వుండాలో పరిశీలించండి. అధిక శక్తినిచ్చే బ్రేక్ ఫాస్ట్: దీనిలో పాలు, అరటిపళ్ళు చేర్చండి. … Read more