బీర్ యోగా ఎలా చేస్తారో మీకు తెలుసా..?
యోగాతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. దాంతో శారీరకంగానే కాదు, మానసికంగానూ మనకు ఉల్లాసంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అయితే యోగా అంటే… అందులో ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి. కేవలం గురువులు మాత్రమే అన్ని ఆసనాలను వేయగలరు. అన్ని ఆసనాలను వేయగలిగిన వారు కొందరే ఉంటారు. కానీ… ఇప్పటికే యోగాలో ఉన్న అన్ని ఆసనాలకు తోడు ఇప్పుడు ఓ … Read more









