బాటిల్స్ లేదా సీసాల వెనుక వైపు ఇలా లోతుగా ఎందుకుంటాయో తెలుసా? లాజిక్ ఉంది..!
సాధారణంగా ఏ బాటిల్ అయినా లేదా సీసా అయినా వెనక భాగం కాస్త గుంతగా ఉంటుంది. గ్లాస్ బాటిల్ అయినా పచ్చడి జార్ అయినా, ఆఖరికి వాటర్ బాటిల్ అయినా … ఇలా ఏ బాటిల్స్ కు అయినా వెనుక భాగం కాస్త లోపలికి అదిమి ఉంటుంది. ఎందుకు ఇలా అనే ప్రశ్న మీలో ఉత్పన్నం అయిందా..? అయితే చాలా మందికి బాటిల్ నిలబడడానికి కావాల్సిన స్థిరత్వం కోసం అనే సమాధానమిస్తుంటారు. ఎస్…అది కరెక్టే అయినప్పటికీ.. కేవలం…