ఈ ఆకును మీ ఇంట్లోని గదుల్లో కాల్చి చూడండి… దాంతో ఏం జరుగుతుందో తెలుసుకోండి..!
ఏదైనా మంచి సువాసనను పీలిస్తే ఎలా ఉంటుంది..? ఎవరికైనా మనస్సుకు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. రిలాక్సేషన్ కలుగుతుంది. దీంతోపాటు మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది. అయితే ఇలా ఆయా సువాసనలను పీల్చడం ద్వారా మనకు కలిగే రుగ్మతలను తగ్గించుకునే విధానాన్ని అరోమాథెరపీ అంటారు. అంటే సువాసనలతో వ్యాధులను నయం చేయడం అన్నమాట. చాలా మంది ప్రకృతి వైద్యులు తమ వద్దకు వచ్చే రోగుల వ్యాధులను నయం చేయడం కోసం ఈ విధానాన్ని అనుసరిస్తారు. అయితే మీకు తెలుసా..?…