అణుబాంబులతో యుద్ధం జరిగితే ప్రపంచంలోని టాప్ 5 సురక్షితమైన దేశాలు ఇవే..!
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల మధ్య ప్రస్తుతం తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి కాస్త బ్రేక్ పడింది. అలాగే ఇజ్రాయెల్‌కు, హమాస్ కు మధ్య జరుగుతున్న యుద్ధం కూడా కాస్త విరామం తీసుకుంది. ఇక 3- 4 రోజుల పాటు భారత్, పాక్‌ల మధ్య చిన్నపాటి యుద్ధం జరిగి కాస్త బ్రేక్ పడింది. అయినప్పటికీ ఆయా దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితి మారింది. … Read more









