హాస్టళ్లలో ఉంటున్న అమ్మాయిలు.. కచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి..!
ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు తయారయ్యాయి ప్రస్తుత రోజులు. స్నేహం ముసుగులో మెత్తగా ముంచేస్తున్నారు. స్నేహితులమే కదా అని తీసుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్‌నెట్‌లో పెట్టేస్తున్నారు. ఇటువంటి సంఘటనల్లో కంగారు పడకుండా.. ధైర్యంగా ఎదుర్కోవాలని పోలీసులు భరోసా ఇస్తున్నారు. హాస్టల్ లో చేరిన ప్రతి అమ్మాయి చుట్టు పక్కల పరిసరాలను గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా స్నేహం పేరిట అన్ని విషయాలను ఎటువంటి దాపరికాలు లేకుండా పంచుకోవటం అనేది ముప్పు కొని తెచ్చుకున్నట్లే. ఎంత స్నేహితురాళ్లు అయినప్పటికీ … Read more









