మీలో పాజిటివ్ ధోరణి అలవాటు కావాలంటే ఇలా చేయండి..
సంశయానికి అసలైన విరుగుడు కార్యాచరణే! తమలో పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసం కలిగాకే కార్యరంగంలోకి దిగాలని నిర్ణయించుకొని.. చాలామంది ఏళ్లకొద్దీ ఎదురుచూస్తూ ఉంటారు. వాస్తవమేంటంటే- కార్యాచరణకు ఉపక్రమించాకే మనలో ఆత్మవిశ్వాసం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. వాస్తవాలను మీ విశ్వాసాలు ప్రభావితం చేయగలవు! ఇతరులను మీరు స్వార్థపరులుగా విశ్వసిస్తే.. వారిలో ఎప్పుడూ స్వార్థపూరిత లక్షణాలే మీకు కనిపిస్తాయి. మిమ్మల్ని మీరు అశక్తుడిగా భావిస్తే.. ఆ భావనను ధ్రువీకరించే కారణాలే చుట్టూ దర్శనమిస్తాయి. మీ జీవితాన్ని మెరుగుపరచుకోవాలంటే.. ముందుగా మీ విశ్వాసాలను సానుకూలంగా … Read more









