ఆ ఇద్దరు స్నేహితులు ట్రైన్ మిస్ అయ్యారు..! కానీ ఇద్దరిలో ఎవరెక్కువ దురదృష్టవంతుడో చెప్పగలరా.?
ఇప్పుడు మేం చెప్పబోయేది సైకాలజీకి చెందినది. కాబట్టి కింద ఇచ్చిన ప్రశ్నలను చాలా జాగ్రత్తగా చదవండి. అనంతరం మేం అడిగే ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇక ఆ మ్యాటర్ ఏంటో చూద్దామా..! సందర్భం-1.. మీరు ఉదయం 11 గంటలకు ట్రెయిన్ ఎక్కాల్సి ఉంది. కానీ ట్రాఫిక్ జాం కారణంగా అరగంట ఆలస్యంగా స్టేషన్‌కు వచ్చారు. 11.30 కి స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే రైలు వెళ్లిపోయింది. కరెక్ట్‌గా 11 గంటలకే ట్రెయిన్ బయల్దేరింది. సందర్భం-2.. మీ…