మీకు శత్రువులు ఉన్నారా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు గుర్తుంచుకోండి.!
సమాజంలోని అందరితో మనం కలసి మెలసి ఉండాలనే అనుకుంటాం. ఆ ప్రకారంగానే మనం చేసే పనులు కూడా ఉంటాయి. అయితే అనుకోకుండా అప్పుడప్పుడు కొందరు మనకు శత్రువులుగా కూడా మారుతుంటారు. కానీ కొందరైతే అదే పనిగా వివిధ పనులు చేస్తూ అందరితోనూ శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎలా ఏర్పడినా శత్రువులు అంటూ తయారయ్యాక వారిని లేకుండా చేసుకోవడమే పనిగా పెట్టుకోకూడదు. ఆచితూచి అడుగేయాలి. సందర్భం వచ్చినప్పుడు చెక్ పెట్టాలి. ఈ క్రమంలో శత్రువుల పట్ల ఎలా…