అరటి పండ్లను కొంటున్నారా? అయితే జాగ్రత్తగా పరిశీలించి కొనండి. లేదంటే…!?
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అరటి పండు ఒకటి. జీర్ణక్రియ వ్యవస్థను పెంపొందించడం, ఒత్తిడిని తగ్గించడం.. ఇంకా ఇలా చాలారకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ అరటిపళ్ళను తొందరగా పక్వానికి రావడం కోసం కొందరు కొన్ని రసాయనిక మందులను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల మనిషి రోగాల బారినపడి అనారోగ్యానికి గురవుతాడు. అందుకే అరటి పళ్ళను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి కొనండి. ఇక్కడ జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఇంగ్లాండ్ కు చెందిన 43 ఏళ్ళ మరియా…