ల‌వ్‌లో ఫెయిల్ అయ్యారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..

లవ్‌, ప్రేమ, కాదల్‌, ఇష్క్‌.. ఇలా ఏ భాషలో చెప్పినా.. ఆ అందమైన అనుభూతిని మాటల్లోనో.. అక్షరాల్లోనో చెప్పలేము. అదొక ప్రత్యేక అనుభూతి. ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు.. మనస్పర్థలు, పొరపొచ్చాలు రావటం సహజమే. కానీ అనుకోని పరిస్థితుల్లో.. ఇద్దరి మధ్య దూరం పెరిగి.. ప్రేమ బంధానికి బ్రేక్‌ పడితే.. ఆ బాధ వర్ణనాతీతం. లవ్‌ ఫెయిల్‌ అయినప్పుడే ధైర్యంగా ఉండాలి. లవ్‌ లైఫ్‌ ఒక్కటే జీవితం కాదనీ.. జీవితంలో ఇంకా సాధించాల్సింది ఉందని గుర్తుపెట్టుకోండి. మరి మీ … Read more

ప్రేమలో విఫలమయ్యారా..బాధ వద్దు.. హ్యాపీగా ఉండాలంటే ఈ 4 టిప్స్ పాటించండి…!!

ప్రేమ అనే రెండు పదాలలో ఏముందో కానీ ఇందులో పడ్డారంటే ఎవరైనా సరే మారిపోతారు అంతే.. ఇందులో ఏదో తెలియని మత్తు, మాయ ఉంటాయి. అందువల్లే ఈ ప్రేమలో పడ్డ వారు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ప్రేమే లోకంగా బతుకుతుంటారు.. అలా ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకొని చివరికి కొంతమంది ఈ ప్రేమను నిలుపుకోలేక ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. కొంతమంది ప్రేమలో విఫలమై అనేక ఇబ్బందులు పడి డిప్రెషన్లోకి వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. అయితే ప్రేమలో … Read more