రాత్రి మీకు మెళకువ వచ్చే టైమ్ ను బట్టి.. మీ అసలు ప్రాబ్లమ్ ఏంటో చెప్పొచ్చు..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంత అవసరమో, నిర్దిష్ట సమయం పాటు నిద్ర పోవడం కూడా అంతే అవసరం. నిద్రించడం వల్ల శరీరం శక్తిని పొందడంతోపాటు మరుసటి రోజంతా ఉత్తేజంగా ఉండవచ్చు. అయితే నేటి బిజీ జీవితంలో మనం నిత్యం అనేక ఒత్తిళ్లను, ఆందోళనలను నిద్రపై కూడా ప్రభావం చూపుతున్నాయి, చాలా మంది నిద్రలో అకస్మాత్తుగా ఉలిక్కి పడుతున్నారు. అయితే ఇలా జరగడం మాత్రం అనారోగ్యకర పరిణామమేనని…