మేక, గొర్రె మాంసంలో ఏది మంచిది ?
మేక మాంసం, గొర్రె మాంసం రెండూ పోషకాల పరంగా విలువైనవే అయినప్పటికీ వీటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి, వాటిని ఆధారంగా ఆరోగ్యానికి ఏది మంచిదో మీరే నిర్ణయించుకోవచ్చు. గొర్రె మాంసంతో పోలిస్తే మేక మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బులు ఉన్నవారు మేక మాంసం తినడం మంచిది. మేక మాంసంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్లు లభిస్తాయి. ఇతర మాంసాలతో పోలిస్తే కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. జీర్ణం సులభంగా అవుతుంది. … Read more









