మీరు కుర్చీలో కూర్చునే విధానాన్ని బట్టి ఎలాంటివారో తెలుసుకోవచ్చు..!!
సాధారణంగా కొంతమంది వ్యక్తులు చేసే పనులను బట్టి వారు ఎలాంటి వారు? వారి వ్యక్తిత్వం ఎలాంటిది? అనే విషయాలను తెలుసుకోవచ్చు. అయితే మనం కుర్చీలో కూర్చునే విధానాన్ని బట్టి ఈమధ్య వారు ఎలాంటి వారు ఇంటర్నెట్ లో తెలుసుకుంటున్నారు. సాధారణంగా మన జాతక చక్రం గ్రహ పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి భవిష్యత్తు స్వభావాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వ్యక్తి నడిచే విధానం కూర్చునే, మాట్లాడే విధానం బట్టి కూడా స్వభావం తెలుసుకోవచ్చు. ఇక కుర్చీపై కూర్చోవడం ద్వారా…