30 ఏళ్ల తర్వాత చాకోలెట్స్ ఉండవట..! కారణం ఏంటో తెలుస్తే చాక్లెట్ ప్రియులు బాధ పడతారు.!

ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగు క‌లిగి తింటే అమోఘ‌మైన రుచిని ఇచ్చే ప‌సందైన చాక్లెట్లు అంటే ఇష్టం ఉండనిది ఎవ‌రికి చెప్పండి. వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక చిన్నారులైతే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చాక్లెట్ ఇస్తామంటే వారు ఏ ప‌నైనా చేస్తారు. ఆ మాట‌కొస్తే పెద్ద‌లు కూడా చాక్లెట్ల‌ను బాగానే తింటారు. అయితే చాక్లెట్ ప్రియుల‌కు ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే షాక్ త‌గ‌ల‌డం ఖాయం. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఎందుకంటే విష‌యం అలాంటిది మ‌రి. … Read more

మతిమరుపు ఉందా? అయితే చాక్లెట్లు తినండి!

మతిమరుపు అనేది మానవ సహజం. ఇది కొంతమేరకు బాగానే ఉంటుంది. అధికం అయితే కొన్ని పరిణామాలకు దారితీస్తుంది. మతిమరుపు అనేది వయసు మీదపడిన వారిలో ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధికమించేందుకు చాక్లెట్లు తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఎలాంటి చాక్లెట్లు తినాలి. వేటిని తినకూడదో తెలుసుకుందాం. చాక్లెట్‌ తినమంటే తామేమీ చిన్న పిల్లలం కాదని అంటుంటారు. కానీ, మతిమరుపు అనేది పిల్లలకు మాత్రమే రాదు. పెద్దలకు కూడా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరుగుతుంటుంది. దీనికి విరుగుడుగా … Read more