Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

చిన్న‌ప్పుడు మ‌న పేరెంట్స్ మ‌న‌ల్ని భ‌య‌పెట్ట‌డానికి ఉప‌యోగించిన 7 సంద‌ర్భాలు.!!

Admin by Admin
May 25, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చిన్న‌ప్పుడు మ‌న‌ల్ని భ‌య‌పెట్ట‌డానికో, మ‌న అల్ల‌రిని మాన్పించ‌డానికో మ‌న పేరెంట్స్ ర‌క‌ర‌కాల భ‌యాలు క‌ల్గిస్తుంటారు. అందులో ఇప్పుడు 7 విష‌యాలను మ‌నం ఓ సారి గుర్తుచేసుకుందాం.. ఎందుకా భ‌యాలు క‌ల్పించారు-దాని అంత‌రార్థం ఏంటి? అని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.! క‌ల్పించిన భ‌యం:పండ్ల గింజలు తింటే…. క‌డుపులో చెట్లు మొలుస్తాయి.! దీనికి గ‌ల కార‌ణం:చిన్న పిల్ల‌ల‌కు పండ్ల గింజ‌లు అర‌గ‌వు కాబ‌ట్టి…ఇలాంటి భ‌యాన్ని క్రియేట్ చేస్తారు. క‌ల్పించిన భ‌యం:అన్నం తిన‌క‌పోయినా, అల్ల‌రి చేసినా, చెల్లిని కొట్టినా … బూచోడొచ్చి ప‌ట్టుకుపోతాడు.! దీనికి గ‌ల కార‌ణం: ఇది కేవ‌లం మ‌న‌ల్ని మంచి దారిలో పెట్ట‌డానికి యూజ్ చేసే ట్రిక్.!

క‌ల్పించిన భ‌యం: రాత్రి పూట దేవుడొచ్చి…అమ్మ‌నాన్న మ‌ద్య ప‌డుకున్న మ‌న‌ల్ని వేరే ద‌గ్గ‌ర ప‌డుకోబెడ‌తాడు.!! దీనికి గ‌ల కార‌ణం: వారి లైంగిక కార్య‌క్ర‌మానికి అడ్డువ‌స్తార‌ని చిన్న‌పిల్ల‌ల్ని వేరే ద‌గ్గ‌ర ప‌డుకోబెడ‌తారు.! క‌ల్పించిన భ‌యం: చూయింగ‌మ్ తింటే క‌డుపులోప‌ల అతుక్కుపోతుంది.! దీనికి గ‌ల కార‌ణం:చూయింగ‌మ్ హానిక‌రం కాబ‌ట్టి దానిని తినొద్ద‌నే ఉద్దేశ్యంతో ఇలాంటి అపోహ‌ను క్రియేట్ చేస్తారు.! క‌ల్పించిన భ‌యం:వ‌క్క‌పొడులు తినొద్దు…అందులో బ‌ల్లి పెంట క‌లుపుతారు.! దీనికి గ‌ల కార‌ణం: వ‌క్క‌పొడి హానిక‌రం కాబ‌ట్టి దానిని తినొద్ద‌నే ఉద్దేశ్యంతో ఇలాంటి అపోహ‌ను క్రియేట్ చేస్తారు.!

our parents used these methods to frighten us

క‌ల్పించిన భ‌యం:ఇంటి గ‌డ‌ప ముందు చెప్పులు తిర‌గ‌ల పెడితే…. ల‌క్ష్మీదేవి మ‌న ఇంటికి రాదు ! దీనికి గ‌ల కార‌ణం:ఎక్క‌డెక్క‌డో తిరిగిన చెప్పులు రివ‌ర్స్ ఉంటే..దానిని చూడ‌డం జుగుస్స‌గా ఉంటుంది.! క‌ల్పించిన భ‌యం:ఇంటి గొళ్లెం చ‌ప్పుడు చేస్తే….. అయిన వాళ్ల‌తో గొడ‌వ‌ల‌వుతాయి.! దీనికి గ‌ల కార‌ణం:డిస్ట‌ర్బెన్స్ ను కంట్రోల్ చేయ‌డానికి ఈ అపోహ‌ను సృష్టించారు.

Tags: parents
Previous Post

చిన్నతనంలోనే పిల్లలకు కాన్సర్ రాకుండా ఉండాలంటే.. తల్లితండ్రులు ఈ 9 జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.!

Next Post

పవన్ కళ్యాణ్ కి ఉన్న ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసా ?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.