పచ్చని ప్రకృతి అందాలు, పరిశుభ్రమైన వాతావరణం కావాలా..? ఈ ప్లేస్‌లకు టూర్ వేయండి..!
ఎవరైనా టూర్ వెళ్లినప్పుడు అక్కడ వారు కోరుకునే వాటిలో ముఖ్యమైనవి ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి. అవి లేకపోతే టూర్ వెళ్లినా వృథా. మరి అలాంటి స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం దొరికే ప్రాంతాలు మన దేశంలో ఎక్కడ ఉన్నాయో తెలుసా..? ఇంకెందుకాలస్యం..! వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం రండి..! ఇప్పుడు మేం చెప్పబోయే ప్రాంతాలన్నీ ఎంత శుభ్రంగా ఉంటాయంటే, ఒక్కసారి గనక మీరు అక్కడికి వెళితే ఇక ఎప్పటికీ అక్కడే ఉండాలనిపిస్తుంది. అంత మనోహరంగా ఉంటాయి … Read more









