Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

అమ్మాయిల‌ను ఇంప్రెస్ చేయాల‌ని చూసే అబ్బాయిలు.. ఈ చిట్కాల‌ను పాటించాలి..

Admin by Admin
May 27, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అమ్మాయిలని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు అనేక కష్టాలు పడుతుంటారు. ప్రేమించిన అమ్మాయి మనసులో చోటు దక్కించుకోవడానికి గూగుల్, యూట్యూబ్, ఫ్రెండ్స్ సలహాలు, ఇలా అన్నీ ఫాలో అయిపోతుంటారు. అయితే అమ్మాయిల మైండ్ సెట్ పై కొంచెం ఫోకస్ పెడితే పడరాని పాట్లు పడాల్సిన అవసరం లేదు. కామన్ ఇండియన్ వుమెన్ మెంటాలిటీ తెలిస్తే వారిని డీల్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు వారిని ఇంప్రెస్ చేసే కొన్ని సులువైన మార్గాలేంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటుంటారు. ఆమెని కలవడానికి వెళ్ళినప్పుడు లేదా ఇద్దరూ కలిసి బయటకి వెళుతున్నప్పుడు మంచిగా డ్రెస్ అప్ అవండి. మీకు కంఫర్ట్ ఉండే దుస్తులు ధరించండి. చక్కగా హెయిర్ కట్ చేసుకుని, గడ్డం ట్రిమ్ చేసుకోండి. మీ జుట్టుపై ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఆకర్షణీయంగా ఉండడంతో అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది.

కళ్ళలోకి చూడండి. అమ్మాయి మీతో మాట్లాడుతున్నంత సేపు మీరు ఆమె కళ్ళవైపు చూడండి. ఆమె కళ్లవైపు తదేకంగా చూడడంతో వారిలో పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. మీకు అట్రాక్ట్ అవుతారు. అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఆమె ఇష్టాయిష్టాల గురించి అడగండి. తనకి సంబంధించిన ప్రశ్నలు వేయడంతో ఎక్కువసేపు మీతో మాట్లాడుతుంది. అమ్మాయి ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. ఆమె చెప్పేది అనుసరించండి. అనవసరంగా ఆమెను ఇబ్బంది కలిగించవద్దు. ముఖ్యంగా ఫోన్ వాడవద్దు. పొగడ్తలంటే నచ్చని మనుషులు చాలా తక్కువ. అమ్మాయి వద్ద కూడా ఆమెలో మీకు నచ్చిన విషయం చెప్పి పొగడండి. అలా అని చెప్పి అబద్ధాలు చెప్తే మొదటికే మోసం రావచ్చు జాగ్రత్త!

boys should follow these tips to impress girls

అమ్మాయి నుంచి సలహా తీసుకుంటే తక్కువ అయిపోతామని చాలామంది అబ్బాయిలు భావిస్తుంటారు. కానీ వారి నుండి సలహా తీసుకోవడం వలన వారు ఇంప్రెస్ అవుతారు. అమ్మాయికి పూర్తిగా అవగాహన ఉన్న విషయంలో సలహా తీసుకోవడంతో మీపై ఆమెకు మంచి అభిప్రాయం కలుగుతుంది.డెసిషన్ తీసుకునే విషయంలో అమ్మాయికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. వారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి. వారి అభిప్రాయాన్ని గౌరవించండి. అమ్మాయి స్నేహితులతో సరదాగా గడపండి. వారి ముందు ఆమెను చిన్నబుచ్చే విషయాలు కాకుండా, తనలోని మంచి గుణాల గురించి ప్రస్తావించండి. దీంతో మీపై మంచి అభిప్రాయం వస్తుంది.

Tags: boysgirls
Previous Post

ఒక నటుడు తన ఇమేజ్‌కి పూర్తి భిన్నమైన పాత్ర పోషించగా చూసి మీరు ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయా? అవేమిటి?

Next Post

వేపాకుల‌తో ఇలా చేస్తే.. మీ ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండ‌దు..

Related Posts

హెల్త్ టిప్స్

సుద్ద‌, పెయింట్‌, మ‌ట్టి తింటున్నారా..? అయితే ఆ అల‌వాటును ఇలా మానేలా చేయ‌వ‌చ్చు..!

July 24, 2025
mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.