మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?
మంచి వయసులో ఉన్నప్పుడు మనిషికి ఏది తిన్న దాన్ని జీర్ణం చేసుకునేంత శక్తి ఉంటుంది. కానీ మనిషి వయసు పైబడినా కొద్ది జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మరి 40 ప్లస్ దాటిన తర్వాత ఏం తినాలి? ఏం తినకూడదు అనేవి ఇప్పుడు చూద్దాం.. 40 సంవత్సరాలు దాటిన…