కుటుంబ పెద్దకు ఈ లక్షణాలు లేకపోతే కుటుంబం చెల్లాచెదురుగా ఉంటుంది..!

ఇంటి యజమానికి 5 లక్షణాలు ఉండాలి. కుటుంబ పెద్దకు ఈ లక్షణాలు లేకపోతే కుటుంబం చెల్లాచెదురుగా ఉంటుంది. ఆ 5 లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కుటుంబ పెద్ద ఎప్పుడూ పుకార్లను నమ్మకూడదని చెబుతున్నాడు. వాస్తవ పరిస్థితి తెలియకుండా ఎవరి మాటలకూ ప్రభావితం కావడం ఇంటి యజమానికి మంచిది కాదు. కుటుంబ పెద్ద మోసపూరితంగా ఉంటే, అతని కారణంగా ఇతరుల మనస్సులలో కూడా అపార్థాలు తలెత్తవచ్చు. కాబట్టి, ఇంటి యజమాని సత్యాన్ని తెలుసుకోవడానికి ఇంటి సభ్యులతో స్పష్టంగా…

Read More

గాఢంగా ప్రేమించుకునే క‌పుల్స్ కూడా ఒక్కోసారి త‌మ పార్ట్‌న‌ర్‌ను చీట్ చేస్తారు. అందుకు కార‌ణం ఏమిటో తెలుసా..?

నేటి త‌రుణంలో మ‌నం దంప‌తులు, ల‌వ‌ర్స్‌కు చెందిన చీటింగ్ వార్త‌ల‌ను ఎక్కువ‌గా వింటున్నాం. భార్య‌ను మోసం చేసిన భ‌ర్త‌.. భ‌ర్త‌ను మోసం చేసిన భార్య‌.. ల‌వ‌ర్ మోసం చేశాడ‌ని నిర‌స‌న తెలిపే ప్రియురాలు.. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య బాగా చోటు చేసుకుంటున్నాయి. అయితే పెళ్లి చేసుకున్న దంప‌తులు అయినా.. లేదంటే ల‌వ‌ర్స్ అయినా స‌రే.. అంత‌లా గాఢంగా ప్రేమించుకున్న వారు అస‌లు ఒక‌రిని ఒక‌రు ఎందుకు మోసం చేస్తారు ? చీటింగ్‌కు ఎందుకు పాల్ప‌డుతారు ?…

Read More

మెగుడు పెళ్లాల బంధం కలకాలం హాయిగా ఉండాలంటే ఈ 11 నియమాలు పాటిస్తే చాలు.!

ఆడైనా, మ‌గైనా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నంత వ‌ర‌కు అంతా హ్యాపీగానే ఉంటుంది. అలా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు కూడా. ఫ్రెండ్స్‌తో తిర‌గ‌డం, పార్టీలు, ప‌బ్‌లు, టూర్లు వేయ‌డం… ఇలా చాలా మంది ర‌క ర‌కాలుగా ఆ స‌మ‌యంలో ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక్క‌సారి పెళ్లి అయితే మాత్రం ఇక ఎవ‌రు అనుకున్నా, అనుకోక‌పోయినా దాదాపుగా ఇలాంటి స‌ర‌దాల‌న్నీ బంద్ అయిపోతాయి. ఈ క్ర‌మంలో ప‌ని ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో రోజంతా ఆఫీసులో ప‌ని చేసి…

Read More

విరాట్ కోహ్లి తాగే నీళ్లు ఏమిటో తెలుసా..? ఖ‌రీదు ఎంతంటే..?

మనం బయటకివెళ్ళినప్పుడు దాహం వేస్తే బిస్లెరి వాటర్ బాటిల్ కొనాలంటే పది సార్లు ఆలోచిస్తాము. మన జాగ్రత్తకోద్ది మనం ఓ బాటిల్ వాటర్ పట్టుకెళ్లాము. అత్యవసర పరిస్థితి వస్తే కానీ కొన‌మ వాటర్ బాటిల్. రైల్వే స్టేషన్లలో, బస్సు స్టాండుల్లో, థియేటర్లలో, మాల్స్ లో..ఇలా ఏ చోటైనా లీటర్ మినరల్ వాటర్ ధర 15 రూపాయల నుండి 20 రూపాయల మధ్యలో ఉంటుంది. మంచి నీళ్లు ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి అత్యవసరం. కానీ…

Read More

చిన్న‌ప్పుడు మ‌న ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో, పెద్ద‌య్యాక మ‌నం ఏవిధంగా మారుతామో తెలుసా..? ఇంట్రెస్టింగ్‌..!

నిజ‌మే మరి. చిన్న‌త‌నం అంటే అప్పుడు ఎవ‌రికైనా ఏ విష‌యం గురించీ తెలియ‌దు. అంద‌రూ ముద్దుగా చూసుకుంటారు. మురిపెంగా పెంచుతారు. గారాబంగా చూసుకుంటారు. ఆ వ‌య‌స్సులో చేసే అల్ల‌రి అయితే అంతా ఇంతా కాదు. ఇక ఆ స‌మ‌యంలో డాడీ నేన‌ది చేస్తా… మ‌మ్మీ నేను అలా అవుతా.. అంటూ ఏవేవో మాటలు మాట్లాడుతారు. కానీ యుక్త వ‌య‌స్సుకు వ‌చ్చే స‌రికి ప‌రిస్థితి తారుమారు అవుతుంది. అప్పుడు చాలా త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. అదే మ‌న…

Read More

భార్య పొరపాటున కూడా భర్తని అనకూడని చెప్పకూడని పదాలు ఇవే ?

ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత తమ భాగస్వామితో జీవితం అందంగా ఉండాలని ఊహించుకుంటారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను బంధువులను అందరినీ విడిచి వివాహం చేసుకున్న భర్త పై నమ్మకంతో అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది. భర్త, భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కానీ భార్య, భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. భర్తకి ఓ సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా అన్నిటికీ మించి ప్రేమగా, భక్తిగా చూసుకోవాలి….

Read More

సర్వే ప్రకారం అమ్మాయిలతో పోల్చితే…అబ్బాయిలకు ఈ 9 వీక్ నెస్ లు ఉంటాయి తెలుసా.? అవేంటంటే.!

మనిషనే ప్రతి ఒక్కరికీ వీక్ నెస్ లు ఉంటాయి..కానీ అబ్బాయిలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం … ఉరుములు ,మెరుపులు వచ్చేప్పుడు ఆడవారికన్నా మగవారు ఐదురెట్లు ఎక్కువ భయపడ్తారు తెలుసా..ఇది వినడానికి ఫన్నీ గా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన విషయం..ఇదే కాదు మగవాళ్లకు సంబందించిన మరికొన్ని విషయాలు చదవండి. 70% మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట.. ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ…

Read More

చాణక్య నీతి: యోగి స్త్రీని ఏ దృష్టితో చూస్తాడో తెలుసా?

ఒక్కోసారి మనకు నచ్చనివి ఇతరులకు బాగా నచ్చవచ్చు. మనకు బాగా నచ్చినవి ఇతరులకు అస్సలు నచ్చకపోవచ్చు. మనుషుల ఆలోచనల బట్టి, వారు చూసే దృష్టిని బట్టి వారి ఇష్టాఇష్టాలు మారుతూ ఉంటాయి. చూసే వాడి దృష్టిని బట్టి వస్తువు రూపం మారుతుందని ఒక స్త్రీని ఉదాహరణగా చూపి ఈ విషయాన్ని వివరించారు చాణక్యుడు. యోగి మనసు దైవం పైన లగ్నమై ఉంటుంది. ప్రాపంచిక విషయాల పైన అంతగా వారికి ఆసక్తి ఉండదు. స్త్రీని చూసినా వారిలో ఎలాంటి…

Read More

హైదరాబాద్ లో చాలా మందికి తెలియని, మీరు సందర్శించిన ఆసక్తికరమైన ప్రదేశం ఏది ?

ఆనంద బుద్ధ విహార ట్రస్ట్. ఇది సికిందరాబాద్ మహేంద్ర హిల్స్ గుట్ట పై చివరన ఉంది. ఇది ఆదివారం సెలవు. శనివారం మధ్యాహ్నం నుండి కూడా తెరిచి ఉండదు. ఇతర సమయాల్లో దర్శించుకోవచ్చు. ప్రశాంతమైన బుద్ధ విగ్రహం, నిశ్శబ్దమైన పరిసరాలు, రమణీయమైన ప్రకృతి ఈ చోట నెలకొని ఉన్నాయి. ఈస్ట్ మారేడ్ పల్లి మెయిన్ రోడ్డు నుంచి వీలైతే నడుచుకుని వెళితే ఆహ్లాదంగా ఉంటుంది. దార్లో ఓ అందమైన కోవెల ఏదో ఉంది. అలాగే ఈ దారిలో…

Read More

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చేందుకు ‘అది’ కార‌ణ‌మా..?

చాలామంది భార్య భర్తల మధ్య తరచూ గొడవలు వస్తూ ఉంటాయి ఏదో ఒక సమస్య భార్యాభర్తల మధ్య కలుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇవి కనపడుతున్నట్లయితే వాళ్ళ రిలేషన్షిప్ లో సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి మరి భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని ఎలా గుర్తించొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. తరచు భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ సమస్య ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మధ్య సరిగ్గా లేదని మనం గుర్తించవచ్చు. పదేపదే భార్యాభర్తలు గొడవ పడడం వలన…

Read More