చాణక్య నీతి: యోగి స్త్రీని ఏ దృష్టితో చూస్తాడో తెలుసా?
ఒక్కోసారి మనకు నచ్చనివి ఇతరులకు బాగా నచ్చవచ్చు. మనకు బాగా నచ్చినవి ఇతరులకు అస్సలు నచ్చకపోవచ్చు. మనుషుల ఆలోచనల బట్టి, వారు చూసే దృష్టిని బట్టి వారి ఇష్టాఇష్టాలు మారుతూ ఉంటాయి. చూసే వాడి దృష్టిని బట్టి వస్తువు రూపం మారుతుందని ఒక స్త్రీని ఉదాహరణగా చూపి ఈ విషయాన్ని వివరించారు చాణక్యుడు. యోగి మనసు దైవం పైన లగ్నమై ఉంటుంది. ప్రాపంచిక విషయాల పైన అంతగా వారికి ఆసక్తి ఉండదు. స్త్రీని చూసినా వారిలో ఎలాంటి … Read more









