భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!
ఆచార్య చాణిక్యుడు అపర మేధావి. మానవ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన తన నీతి శాస్త్రం ద్వారా వర్ణించారు. కాలంతో సంబంధం లేని విధంగా చాణక్యనీతి ఎప్పుడు అందరికీ చక్కని దారి చూపిస్తుంది. కాలమాన పరిస్థితులను కనుగుణంగా చాణిక్యుడి మాటలు ఆచరణీయంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి. ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాలను ఆయన తన నీతి శాస్త్రంలో చక్కగా బోధించారు.. చాణిక్యుడు చెప్పిన విషయాల ప్రకారం ప్రతి భర్త భార్యకు చెప్పకూడని…