ఆ వర్గానికి చెందిన వారు పాటించే ఆచారం తెలిస్తే దుమ్మెత్తి పోస్తారు..!
భారతదేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వీరిలో కొందరి మూలాలు మన దేశంలోనే ఉంటే ఇంకొందరి మూలాలు ఇతర దేశాల్లో ఉంటాయి. అయితే అలాంటి ఇతర దేశాల మూలాలు కలిగిన వర్గాల్లో దావూదీ బోరా వర్గం కూడా ఒకటి. . ఈ వర్గం వారు ఎక్కువగా ఈజిప్ట్, యుథోపియా, ఇండోనేషియా ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. కాగా వారిలో కొందరు కొన్ని శతాబ్దాల కిందటే భారతదేశానికి వలస వచ్చారు. … Read more









