సోమవారం చాలా బందికి బద్దకంగా ఉంటుంది.. ఎందుకంటే..?
వారంలో సోమవారం ప్రతివారూ ఎంతో బద్ధకంగా వృత్తి వ్యాపారాలలో దిగుతారు. పనికి వెళ్ళాలంటే చికాకు. వీలైతే, ఆ రోజు కూడా సెలవు పెట్టేసి ఆనందించేయటానికి చూస్తారు. మరి వారంలో వచ్చే మొదటిరోజైన ఈ మండే… బద్ధకాలు మానసికమైనవేనా లేక ఈ రకమైన అలసటకు వేరే కారణాలున్నాయా? సరైన కారణాలు తెలిస్తే ఈ సోమరి తనానికి స్వస్తి చెప్పచ్చు. కనుక కొన్ని కారణాలు విశ్లేషిస్తున్నాం, పరిశీలించండి. ఇక్కడ ప్రధాన అంశం మన జీవన విధానంలో మార్పులు. వారంలో పూర్తి…