మిమ్మల్ని కుక్కల చుట్టూ ముట్టాయా.. వెంటనే ఇలా చేయండి..?

కుక్కలు విశ్వాసానికి ప్రతీక, ఒక్కసారి వాటిని దగ్గరకు తీసుకుంటే మీపై ఎంతో విశ్వాసాన్ని చూపుతాయి. కానీ కొన్ని కుక్కలు మాత్రం మనుషుల్ని చూడగానే విపరీతంగా ఎగబడి దాడి చేస్తాయి. గ‌తంలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఎక్కడ ఏ విధంగా దాడి చేస్తాయో మనం చూశాం. మరి అలా కుక్కలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, మనం వాటి భారీ నుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి టిప్స్ పాటించాలి.. కుక్కలకు మీరు వేసుకున్న రంగుల డ్రెస్సులు ఒక్కోసారి నచ్చకపోవచ్చు. అందువల్లే అరుస్తూ…

Read More

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

కొరియన్స్ అందరూ సన్నగా ఉండరు , మన ఊళ్ళో లాగే లావుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొరియన్స్ తో కొరియాలో ఒక నెల గడిపిన అనుభవంతో చెపుతున్న విషయాలు. ఆహారపు అలవాట్లు. వాళ్ళు ఎప్పుడూ వెజ్, నాన్ వెజ్ సమ పాళ్ళలో తింటారు. అది కూడా చేపలు, రొయ్యలుపీతలు లాంటి సీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. భోజనం సమయాలు. మార్నింగ్ ఎవరూ మన లాగా హెవీ ఫుడ్ తినరు. ఒక జ్యూస్ లాంటిది తాగేసి…

Read More

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

దెయ్యం… ఈ పేరు చెబితేనే మ‌న‌లో అధిక శాతం మందికి గుబులు పుడుతుంది. ఇక అది రాత్రి పూట అయితే ఆ భ‌యం వ‌ర్ణించ‌లేం. అయితే అస‌లు దెయ్యాలు, భూతాలు ఉన్నాయా, లేదా అన్న సంగ‌తి ప‌క్క‌న పెడితే రోజులో ఓ స‌మయాన్ని మాత్రం డెవిల్స్‌ అవ‌ర్ (Devils Hour), అవ‌ర్ ఆఫ్ ది డెడ్ (Hour of the Dead) అని పిలుస్తార‌ట‌. అస‌లు అలా ఎందుకు పిలుస్తారు? నిజంగానే ఆ స‌మ‌యంలో దెయ్యాలు తిరుగుతాయా?…

Read More

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

కొంతమంది అమ్మాయిలు టైమ్ పాస్ కోసం ప్రేమిస్తారు.. మరికొంతమంది నిజంగానే ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఇస్తారు.. అమ్మాయిలు ప్రేమలో పడితే ఎటువంటి తప్పులు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం… సాధారణంగా మహిళలకి ఎగ్జైట్‌మెంట్ ఎక్కువ. ఇక లవ్ విషయంలోనూ అంతే ఎగ్జైటింగ్‌గా ఫీల్ లవ్ యాక్సెప్ట్ చేసింది, ఎవైనా మెమరీస్, బాయ్ ఫ్రెండ్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.. వారే ప్రపంచంగా బ్రతుకుతారు..వారి గురించి కాకుండా ఎదుటి వారితోనే టైమ్ గడపాలని,…

Read More

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

మన నడక, నడిచే తీరు, చూసే చూపు, మాట్లాడే మాట ఇవన్నీ మన వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. మన చేతి రాత కూడా మన గురించి మనకే తెలియని విషయాలను వివరిస్తుంది. అంతెందుకు ఒక వస్తువును లేదా వ్యక్తినో మనం చూసే తీరును బట్టి కూడా మనం ఎలా ఆలోచిస్తున్నామో చెప్పేయొచ్చు. అదే విధంగా మనం ఆహారం తినే విధానం కూడా మన గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తుందట. ఈ విషయం మేము చెప్తున్నది…

Read More

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

జీవితంలో ప్రతి విషయాన్ని పంచుకునేందుకు ఒక తోడు కావాలి. అది బాధను చెప్పుకోవడానికైనా, ఆనందాన్ని పంచుకోవడానికైనా, కష్టాల్లో తోడుగా ఉండడానికైనా.. ఇలా చాలామందికి అలాంటి తోడు లేకనే లైఫ్ లో విజయాన్ని సాధించలేకపోతున్నారు. అలా జీవితంలో ఒక భాగస్వామి కావాలనే కోరిక ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక, పెళ్లి చూపులకు వెళితే అమ్మాయిని ఎలా మెప్పించాలో అర్థం కాక ఎన్నో అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అబ్బాయిలు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు…

Read More

ఉదయం అలారం మోగినప్పుడు..ఆపేసి మళ్లీ పడుకుంటున్నారా..? అయితే ఈ బాడీ-మైండ్ డిస్కషన్ మీకోసమే..!

(నిద్రపోవాలనుకున్నప్పుడు): మనిషి: రేపు తొంద‌ర‌గా మేల్కొవాలి.! మనసు: అవును మేల్కోవాలి. (తెల్లవారుతున్నప్పుడు) మనిషి: సమయం 4 గంటలూంది…,నిద్ర లేవాలి. మనసు: నాకు ఇంకాస్త నిద్ర కావాలి.! మనిషి: అవును …. కావాలి….గుర్ర్…గుర్ర్….గుర్ర్..!!! (5 గంట‌ల‌కు). మనిషి: మేలుకో..మేలుకో…. మనసు:వద్దు..వద్దు.. మనిషి: లేదు..నాకు 8 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవ‌డం ఇష్టం లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా టిఫిన్ చేయాలి, ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి, నా సమయాన్నిట్రాఫిక్ లో వృథా చేయను. మనసు: సరే..సరే,,, మేలుకో…!…

Read More

మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డు సృష్టించిన మరియా బ్రన్యాస్ మొరెరా గురించి సైంటిస్టులు ఇటీవల ఓ అద్భుతమైన విషయాన్ని కనుక్కున్నారు. స్పెయిన్‌ దేశస్థురాలైన మరియా, 117 ఏళ్ల వయసులో 2024, ఆగస్టులో కన్నుమూశారు. ఆమె అంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం చూసి ఆశ్చర్యపోయిన పరిశోధకులు, ఆమె దీర్ఘాయుష్షు వెనుక ఉన్న రహస్యాలను ఛేదించేందుకు నడుం బిగించారు.మరియా తన జీవితకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం, స్పానిష్ అంతర్యుద్ధం వంటి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచారు. అంత…

Read More

మీ పిల్ల‌ల్లో ఈ సంకేతాలు క‌నిపిస్తుంటే వారు గొప్ప‌వారు అవుతార‌ని అర్థం..!

ప్రతి బిడ్డ ఒకేలా ఉండరు. కొందరు ఎక్కువగా మాట్లాడతారు, కొందరు తక్కువగా మాట్లాడతారు, మరికొందరు పూర్తిగా భిన్నంగా ఉంటారు. కొంతమంది పిల్లలు చదువులో మంచివారు అయితే, కొందరు క్రీడలను ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో ప్రతి తల్లిదండ్రుల మనస్సులో తమ బిడ్డ ఎలా ఉంటాడనే ప్రశ్న ఉంటుంది. మీ బిడ్డ అసాధారణమైనవాడా అంటే మేధావి కాదా అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, బాల్యం నుండే వారిలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. మనస్తత్వశాస్త్రం ప్రకారం, మేధావి పిల్లల…

Read More

చెఫ్‌లు టోపీల‌ను ఎందుకు ధరిస్తారు..? అస‌లు దీని క‌థేంటి..?

స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లలో వివిధ వంటకాలు తయారు చేసే వారిని చెఫ్స్ అంటారు. చెఫ్‌లు పని చేసేటప్పుడు పొడవాటి తెల్లటి టోపీ ధరిస్తారు. మీరు బహుశా తెల్లటి టోపీలు ధరించిన చెఫ్‌లను కూడా చూసి ఉంటారు. వాళ్ళు అలా ఎందుకు ధరిస్తారో తెలుసా? చెఫ్‌లు ధరించే తెల్లటి టోపీని వంట కళ, చేతిపనులకు చిహ్నంగా పరిగణిస్తారు. దీన్ని ధరించడం కేవలం సంప్రదాయం, ఫ్యాషన్ కాదు. దీని వెనుక అనేక ప్రత్యేక కారణాలు ఉన్నాయి, కానీ చాలా మందికి…

Read More