ఉదయం అలారం మోగినప్పుడు..ఆపేసి మళ్లీ పడుకుంటున్నారా..? అయితే ఈ బాడీ-మైండ్ డిస్కషన్ మీకోసమే..!
(నిద్రపోవాలనుకున్నప్పుడు): మనిషి: రేపు తొందరగా మేల్కొవాలి.! మనసు: అవును మేల్కోవాలి. (తెల్లవారుతున్నప్పుడు) మనిషి: సమయం 4 గంటలూంది…,నిద్ర లేవాలి. మనసు: నాకు ఇంకాస్త నిద్ర కావాలి.! మనిషి: అవును …. కావాలి….గుర్ర్…గుర్ర్….గుర్ర్..!!! (5 గంటలకు). మనిషి: మేలుకో..మేలుకో…. మనసు:వద్దు..వద్దు.. మనిషి: లేదు..నాకు 8 గంటల వరకు నిద్రపోవడం ఇష్టం లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా టిఫిన్ చేయాలి, ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి, నా సమయాన్నిట్రాఫిక్ లో వృథా చేయను. మనసు: సరే..సరే,,, మేలుకో…! … Read more









