ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను తిన‌రాద‌ట తెలుసా..? తింటే ఏమ‌వుతుందంటే..?

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మ‌నంద‌రికీ తెలిసిందే. వాటి వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి. కాల్షియం అందుతుంది. దీంతో ఎముక‌లు బలంగా మారుతాయి. అయితే కోడిగుడ్ల విష‌యంలో చాలా మంది చేసే పొర‌పాటు ఒక‌టుంది. అదేమిటంటే… గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడ‌తారు. ఒకేసారి ఎక్కువ గుడ్లు కొంటే వాటిని నిల్వ చేయ‌డం కోసం, ఫ్రిజ్‌లో పెడితే పాడ‌వ‌వు అనే ఉద్దేశంతో చాలా మంది గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడ‌తారు. అయితే నిజానికి ఇలా…

Read More

Dairy కంపెనీలు అమ్మే పెరుగు పిండి పేస్ట్ లాగా అదో వెరైటీ గా ఉంటుంది.వాళ్ళు ఏ సాంకేతిక పద్ధతిలో పెరుగు తయారుచేస్తున్నారు?

అవును Dairy కంపెనీలు అమ్మే పెరుగు పిండి పేస్ట్ లాగా అదో వెరైటీ గా ఉంటుంది.అది ఎందుకు ఆలా ఉంటుందంటే దానికి కారణం వాళ్ళు వాడే ఇండస్ట్రియల్‌‌ ఫెర్మెంటేషన్‌ టెక్నాలజీ. మనం ఇంట్లో పెరుగు చేసేటపుడు రోజూ కొలత వేసినట్టు ఒకే క్రమ పద్దతిని ఫాలో అవ్వలేం. అంటే చేమిరి లేదా తోడు ఎంత పాలకు ఎంత వేస్తున్నాము అనేది కొంచెం అటు ఇటుగా లేదా ఎక్కువ తక్కువగా అవుతుంటుంది. పైగా మజ్జిగ వేయడం వల్ల నీళ్లు…

Read More

భారత్ లోని టాప్5 లగ్జరీ ట్రైన్స్..ఒక్కసారి ఎక్కారంటే మర్చిపోలేని అనుభూతి..!!

చాలామందికి ఇండియాలో ఇలాంటి ట్రైన్స్ ఉన్నాయని తెలియదు. ఈ రైల్లో ఒకసారి ప్రయాణం చేస్తే మనకు మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. మరి ఇండియాలో టాప్ ఫైవ్ లగ్జరీ ట్రైన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాజా ఎక్స్ప్రెస్.. దేశంలో ఉన్న లగ్జరీ రైళ్లలో మహారాజా ఎక్స్ప్రెస్ ఒకటి.IRCTC ప్రవేశపెట్టిన ఫ్లాగ్ షిప్ లగ్జరీ ట్రైన్. దీనిలో ప్రయాణం రాయల్ అనుభూతి పొందవచ్చు. ఇందులో డీలక్స్ క్యాబిన్లు, జూనియర్ క్యాబిన్స్ ప్రెసిడెన్షియల్ సూట్‌లు ఉంటాయి. ఈ రైల్లో రెస్టారెంట్లు కూడా…

Read More

భారతీయులు ఎక్కువగా ఏ దేశంలో స్థిరపడుతున్నారో తెలుసా.? షాకింగ్ గణంకాలు..

ఉన్నత విద్య ఆ తర్వాత మంచి ఉద్యోగం.. ఆ తర్వాత అక్కడే స్థిర నివాసం. ఇదీ భారతీయుల్లో ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్‌. భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్న వారు ఇప్పుడు అక్కడే స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఏకంగా 8 లక్షల 34 వేల మంది భారతీయులు తమ…

Read More

ఇంటర్వ్యూ కి తీసుకెళ్లే రెజ్యూమ్ లో ఈ 10 తప్పులు అస్సలు చేయకండి..! అవేమిటో తెలుసా?

ఉద్యోగం కోసం ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లే వారు క‌చ్చితంగా త‌మ వెంట రెజ్యూమ్ తీసుకెళ్తారు. ఈ విష‌యం గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా తమ రెజ్యూమ్‌లో త‌మ గురించిన అనేక విష‌యాల‌ను రాస్తారు. వాటిలో చాలా ఉంటాయి. చ‌దువు, ఇత‌ర నైపుణ్యాలు, ఉద్యోగం చేసి ఉంటే ఆ ప‌ని వివ‌రాలు, అనుభ‌వం, వ్య‌క్తిగ‌త హాబీలు, చిరునామా… ఇలా రెజ్యూమ్‌లో పెట్టే అంశాలు చాలానే ఉంటాయి. కానీ కొంద‌రు రెజ్యూమ్‌ను క్రియేట్ చేసుకోవ‌డంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు….

Read More

30 దాటిన త‌ర‌వాత పెళ్లి చేసుకుంటే వ‌చ్చే 5 స‌మ‌స్య‌లు ఇవేన‌ట‌..! జాగ్ర‌త్త సుమా..!

ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటిన పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య వల్ల చాలామంది లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఏళ్ల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. అలా వయసు పైబడిపోతుంది. ఇక మరికొందరు 30 ఏళ్ల వరకు లైఫ్ ను ఎంజాయ్ చేసి, ఆ తర్వాత…

Read More

ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌య్యేవారు చేయ‌కూడ‌ని 4 ముఖ్య‌మైన మిస్టేక్స్ ఇవే తెలుసా..?

నిరుద్యోగుల‌కు ఎవ‌రికైనా ఏ కంపెనీలో అయినా జాబ్ దొర‌కాలంటే క‌ష్ట‌మే. ముందు జాబ్ ఇంట‌ర్వ్యూకు పిలుపు రావాలి. త‌రువాత ఇంట‌ర్వ్యూకు అటెండ్ అవ్వాలి. అందులో ఎంపిక అవ‌డం మ‌రొక స‌వాల్‌. ఇన్ని క‌ష్ట‌త‌ర‌మైన స‌వాళ్ల‌ను దాటుకుంటూ ముందుకు సాగితే కానీ ఎవ‌రికీ అంత ఈజీగా ఏ జాబ్ ద‌క్క‌దు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ కొంద‌రు మాత్రం ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో తేలిపోతుంటారు. ఇంట‌ర్వ్యూ చేసే వారిని బోల్తా కొట్టించాల‌ని, ఎలాగైనా జాబ్ పొందాల‌నే ఆశ‌తో త‌ప్పుడు…

Read More

90 ఏళ్ల వృద్ధురాలి మృత‌దేహాన్ని ద‌హ‌నం చేసినా దంతాలు అలాగే ఉన్నాయి.. ఆశ్చ‌ర్యం..!

ఇటీవల … నిజంగా జరిగిన ఘటన… ఓ 90 ఏళ్ల ముసలావిడ కన్నుమూశాక యధావిధిగా అంతిమసంస్కారాలు పూర్తిచేశారు. ఆశ్చర్యంగా దహనం తర్వాత బూడిదలో చూస్తే… ఆవిడ 32 పళ్లు అలాగే గట్టిగా ఉన్నాయి. అబ్బురపడ్డ బంధుమిత్రులతో ఆ ఇంటివాళ్లు చెప్పిన వృద్ధురాలి దంత రహస్యం ఏంటో తెలుసా…? ఆవిడ ఆహార అలవాట్లు పద్ధతిగా పాటించటంతో పాటు.. వారానికోమారు త్రిఫల చూర్ణం రెండు చెంచాలు రాత్రంతా చెంబుడు నీళ్లలో కలిపి ఉంచి… ఉదయాన్నే అవి అయిపోయేదాకా పుక్కిలించేదట. దానివల్ల…

Read More

జీవితాన్ని నాశనం చేసే చెడు అలవాట్లు..వదిలిపెట్టకుంటే విచారం తప్పదు..

ధృతరాష్ట్రుని సోదరుడు, కురు సామ్రాజ్య ప్రధానమంత్రి విదురుడు. సునిశిత ఆలోచన ధోరణి దార్శనీయత కలిగినటువంటి గొప్ప మేధావి. సరళమైన ప్రశాంతమైన చిత్తం కలిగినటువంటి స్థితి ప్రజ్ఞ‌ కలిగిన రాజకీయ వేత్త. కృష్ణ భగవానుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రుడైన విదురుడి ని సంప్రదించకుండా కురు మహారాజు దృతరాష్ట్రుడు ఎలాంటి నిర్ణయాలు చేసేవాడు కాదు. అలా వారిద్దరి మధ్య సాగిన సంభాషణలే విదురనీతిగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆయన జీవితానికి సంబంధించిన అనేక సత్యాలను ప్రపంచానికి మార్గదర్శకం చేశాడు. దానధర్మం కర్మ…

Read More

పీడ‌క‌ల‌లు రాకుండా నిద్ర బాగా ప‌ట్టాలంటే ఇలా చేయాలి..!

నిద్ర అనేది మ‌న‌కు ఎంత ముఖ్య‌మో అంద‌రికీ తెలిసిందే. దీంతో శ‌రీరం పున‌రుత్తేజం అవుతుంది. మ‌రుస‌టి రోజు ఉత్సాహంగా ప‌నిచేయ‌డానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ఇంకా ఎన్నో ఉప‌యోగాలు మ‌న‌కు నిద్ర వ‌ల్ల క‌లుగుతాయి. అయితే నేటి త‌రుణంలో బిజీ జీవితంలో చాలా మంది స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదు. ఒత్తిడి, ఆందోళ‌న, మాన‌సిక వ్యాధులు నిద్ర‌లేమికి కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతోపాటు కొంద‌రికి త‌ర‌చూ పీడ‌క‌ల‌లు వ‌స్తుంటాయి. అలా కూడా నిద్రాభంగం అవుతూ ఉంటుంది. అలాంట‌ప్పుడు స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌దు….

Read More