భారతీయులు ఎక్కువగా ఏ దేశంలో స్థిరపడుతున్నారో తెలుసా.? షాకింగ్ గణంకాలు..
ఉన్నత విద్య ఆ తర్వాత మంచి ఉద్యోగం.. ఆ తర్వాత అక్కడే స్థిర నివాసం. ఇదీ భారతీయుల్లో ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్. భారత్ నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్న వారు ఇప్పుడు అక్కడే స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఏకంగా 8 లక్షల 34 వేల మంది భారతీయులు తమ … Read more









