భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా..?
ప్రస్తుత టెక్నాలజీ కాలంలో చాలామంది అమ్మాయిలు వారి కంటే పెద్ద వయసులో ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇక లవ్ చేసే అమ్మాయిలు మాత్రం సాధారణంగా వారి క్లాస్మేట్ లేదంటే ఒకటి రెండు సంవత్సరాల సీనియర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయి కంటే అబ్బాయి మహా అయితే ఒకటి రెండు ఏళ్లు పెద్దగా ఉంటే ఒప్పుకుంటున్నారు. ముఖ్యంగా అబ్బాయి తమకంటే వయసులో చాలా పెద్ద అయితే వారిని చిన్న పిల్లను చూసినట్టు…