ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా చవక.. రోడ్లపై కుప్పలుగా పోసి అమ్మేస్తుంటారు.. ఎక్కడో తెలుసా..?

గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని కలూపూర్ మార్కెట్ డ్రై ఫ్రూట్స్ కి ప్రసిద్ధి . మంచి నాణ్యమైన డ్రైఫ్రూట్స్ ఇక్కడ చౌక ధరలకు లభిస్తాయి. హోల్ సేల్ వ్యాపారులు, రిటైలర్లు డ్రై ఫ్రూట్స్ ను ఇక్కడి నుంచే తీసుకుంటారు. డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి, వ్యాధుల నుండి రక్షించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉపవాస సమయంలో కూడా తీసుకోవచ్చు. శ్రావణ మాసంలో ఈ మార్కెట్ లో డ్రై … Read more