తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రాంతాలకు ఒకప్పుడు ఉన్న పాత పేర్లు ఏమిటో తెలుసా..?
మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించి అంతా నాశనం చేశారు. మన దేశంలో ఉన్న విలువైన వస్తువులు, సహజ వనరులను అక్రమంగా తమ దేశానికి తరలించారు. ఇంతేకాదు, వారు మన దేశానికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో మొగల్ చక్రవర్తులు, నిజాం, ముస్లిం రాజుల పాలన నడిచింది. దీంతో మన దేశంలో అనేక ప్రాంతాల పేర్లను వారు మార్చేశారు. ఇక కాలక్రమేణా పలు ప్రాంతాల పేర్లు కూడా మారాయి. అయితే…