మన దేశంలో వాడే కొన్ని వస్తువులను ఇతర దేశాల్లో బ్యాన్ చేశారని తెలుసా..?
ఒక దేశంలో తయారయ్యే ఏ వస్తువైనా, ఆహార పదార్థమైనా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. అలా అని చెప్పి అన్ని వస్తువులు అలా ఎగుమతి కావు. అలా ఎగుమతి అయ్యేవి ఏవో కొన్ని మాత్రమే ఉంటాయి. అవి కూడా చాలా పేరుగాంచిన వస్తువులు, ఆహార పదార్థాలు అయితేనే ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. ఉదాహరణకు మన వద్ద లభించే బిర్యానీ, హలీం లాంటివన్నమాట. అయితే మీకు తెలుసా..? మనం ఇష్టంగా తినే కొన్ని పదార్థాలు, ఉపయోగించే వస్తువులు…