విస్కీ, బ్రాందీ ఎలా తయారు చేస్తారు.. వాటి మధ్య తేడా మీకు తెలుసా..?

ప్రస్తుత కాలంలో ఆల్కహాల్ తాగడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. పూర్వకాలంలో ఏదైనా మత్తు పానీయం తాగాలంటే తండ్రి ముందు కొడుకు, కొడుకు ముందు తండ్రి, పెద్దవాళ్ల ముందు చిన్నవాళ్లు తాగే వారు కాదు. కానీ ప్రస్తుత కాలంలో తండ్రి కొడుకులు, భార్య భర్తలు, కలిసే తాగుతున్నారు.. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత కాలంలో తాగని వారి కంటే తాగే వారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. వీకెండ్ వస్తే నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి … Read more