ఇవాంక ట్రంప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.? చూస్తే తండ్రికి తగ్గ కూతురు అంటారు.!

ఇవాంకా ట్రంప్‌.. డొనాల్డ్ ట్రంప్ కుమార్తె. అంతేకాదు, అమెరికా అధ్య‌క్షుడైన త‌న తండ్రికి స‌ల‌హాదారుగా కూడా ప‌నిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో హైద‌రాబాద్‌లో జ‌గిన గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రిన్యూర్‌షిప్ స‌మ్మిట్ (జీఈఎస్‌) 2017లో ఈమె పాల్గొంది. త‌రువాత ప‌లు విందు కార్య‌క్ర‌మాల్లోనూ ఆమె సంద‌డి చేసింది. ఈ క్ర‌మంలో మ‌న‌కు ఇవాంక గురించి తెలిసింది చాలా త‌క్కువే. అస‌లు ఆమె ఏం చేస్తుంది ? ఆమె వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఏంటి ? ఆమెకు ఉన్న కంపెనీలు ఏవి ? … Read more