ఆయా దేశాల్లో పాటించే ఈ మూఢ నమ్మకాల గురించి తెలిస్తే షాకవుతారు..!
బయటికి వెళ్లేటప్పుడు ఎదురుగా నల్ల పిల్లి కనిపిస్తే అశుభం జరుగుతుంది. ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశానో, నాకివాళంతా చెడు జరుగుతుంది. మంగళ, శనివారాల్లో వెంట్రుకలు, గోర్లు కట్ చేయరాదు. సాయంత్రం దాటితే ఇల్లు ఊడ్చరాదు… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో ఇలాంటి నమ్మకాలను పాటించే వారు చాలా మందే ఉంటారు. అయితే ఈ నమ్మకాల విషయానికి వస్తే అవి కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో ఆ … Read more









