సముద్రపు అడుగు భాగంలో ఊపిరి బిగపట్టి ఈ తెగ వారు ఎంత సేపైనా ఉంటారు తెలుసా..?
బజావు తెగ గురించి మీకు తెలుసా? ? ఏ దేశంతో కూడా వీరికి సంబంధం లేదు.. సముద్రమే వారి ప్రపంచం! నేలంటే భయపడే.. ఈ నీటి మనుషుల జీవనం…. బజావు తెగ, సముద్ర జిప్సీలుగా పిలువబడే, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారి జీవితం సముద్రంతో అనుసంధానమై ఉంది, చేపలు పట్టడం వారి ప్రధాన జీవనోపాధి. అద్భుతమైన ఈత, డైవింగ్ నైపుణ్యాలతో, వారు లోతైన సముద్రంలో శ్వాసను ఎక్కువసేపు ఆపుకోవడంలో నేర్పరితనం కలిగి ఉన్నారు. … Read more









