మీ గ్యాస్ స్టవ్ మురికి పట్టిందా.. ఇలా చేస్తే మెరిసిపోద్ది..!!
సాధారణంగా వంటగది అంటే ఎక్కువ మంది మహిళలే ఉంటారు. ఇక వంటగది క్లీనింగ్ అంటే వారికి పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. అలాంటి వంట గదిలో గ్యాస్ స్టవ్ తరచూ వివిధ పదార్థాలు పడి మురికి పడుతుంది. దాన్ని శుభ్రం చేయడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని. అలాంటి గ్యాస్ స్టవ్ మీద మరకలు పడితే ఈ విధమైన చిట్కాలతో క్లీన్ చేసుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వంటింట్లో బేకింగ్ సోడా ఉంటే చాలు.ఎన్నో పనులు చేసుకోవచ్చు. … Read more









