చెఫ్‌లు టోపీల‌ను ఎందుకు ధరిస్తారు..? అస‌లు దీని క‌థేంటి..?

స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లలో వివిధ వంటకాలు తయారు చేసే వారిని చెఫ్స్ అంటారు. చెఫ్‌లు పని చేసేటప్పుడు పొడవాటి తెల్లటి టోపీ ధరిస్తారు. మీరు బహుశా తెల్లటి టోపీలు ధరించిన చెఫ్‌లను కూడా చూసి ఉంటారు. వాళ్ళు అలా ఎందుకు ధరిస్తారో తెలుసా? చెఫ్‌లు ధరించే తెల్లటి టోపీని వంట కళ, చేతిపనులకు చిహ్నంగా పరిగణిస్తారు. దీన్ని ధరించడం కేవలం సంప్రదాయం, ఫ్యాషన్ కాదు. దీని వెనుక అనేక ప్రత్యేక కారణాలు ఉన్నాయి, కానీ చాలా మందికి … Read more